IPL 2021: Virat Kohli hugs MS Dhoni after Sharjah RCB defeat

#DhoniKohliHug
#IPL2021
#ViratKohliHugsDhoni
#RCBvsCSK
#DhonivsKohli
#T20WorldCup2021

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్‌కింగ్స్ మ్యాచ్ అనంతరం ధోనీ, కోహ్లీ మధ్య ఓ ఆసక్తికర సీన్ కనిపించింది. కెప్టెన్ కూల్ తన టీమ్ సభ్యులతో మాట్లాడుతుండగా కోహ్లీ అక్కడికి వచ్చాడు. ఆ విషయాన్ని ధోనీ పట్టించుకోలేదు. వారితో మాట్లాడుతూ ఉండిపోయాడు. అది గమనించిన కోహ్లీ సైలెంట్‌గా వెనుకనుంచి కౌగిలించుకుంటాడు.